Economy
2025 అక్టోబర్‌లో పెరిగిన రెవెన్యూ ఆదాయం
Posted On:
03 NOV 2025 15:24 PM
కీలకాంశాలు
- 2025 అక్టోబర్ స్థూల జీఎస్టీ వసూళ్ల మొత్తం రూ.1,95,936 కోట్లు
- 2024 అక్టోబర్‌తో పోలిస్తే 2025 అక్టోబర్‌లో 4.6% వృద్ధి నమోదు
- 2024 అక్టోబర్‌లో రూ.1,42,251 కోట్ల స్థూల దేశీయ జీఎస్టీ ఆదాయం రాగా, 2025 అక్టోబర్‌లో 2.0% వృద్ధితో రూ.1,45,052 కోట్ల ఆదాయం
2025 అక్టోబర్‌లో స్థూల వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) రూ.1,95,936 కోట్లు వసూలైంది. గత ఏడాది అక్టోబర్‌లో వసూలైన రూ.1,87,346 కోట్లతో కంటే ఇది 4.6% అధికం. జీఎస్టీ వసూళ్లలో ఈ భారీ పెరుగుదల 2025 సెప్టెంబర్ చివరిలో అమలైన జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణ తర్వాత పండుగల కాలంలో వినియోగదారుల స్థిరమైన డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది. 2024 అక్టోబర్ నుంచి 2025 అక్టోబర్ వరకు వార్షిక వృద్ధి 7.8% నమోదైంది. 2024 అక్టోబర్‌లో రూ.9,65,138 కోట్ల నుంచి 2025 అక్టోబర్‌లో రూ.10,40,055 కోట్లకు వార్షి వసూళ్లు పెరిగాయి. నెలవారీ స్థూల దేశీయ ఆదాయం 2024 అక్టోబర్‌లో వసూలైన రూ.1,42,251 కోట్ల కంటే 2025 అక్టోబర్‌లో వసూలైన రూ.1,45,052 కోట్లు 2% అధికం. దిగుమతులపై స్థూల జీఎస్టీ ఆదాయంలో 12.9% వృద్ధి నమోదు కావడం బలమైన వాణిజ్య కార్యకలాపాలను ప్రతిబింబిస్తోంది.(1వ పట్టిక చూడండి).
1వ పట్టిక: 31/10/2025 నాటికి జీఎస్టీ స్థూల, నికర వసూళ్లు(రూ.కోట్లలో)
|
GST Collections
|
Monthly
|
Yearly
|
|
|
Oct-24
|
Oct-25
|
% Growth
|
Oct-24
|
Oct-25
|
% Growth
|
|
A
|
B
|
C
|
D = C/B-1
|
E
|
F
|
G = F/E-1
|
|
A.1. Domestic
|
|
CGST
|
33,821
|
36,547
|
|
2,37,373
|
2,58,364
|
|
|
SGST
|
41,864
|
45,134
|
|
2,94,365
|
3,20,425
|
|
|
IGST
|
54,878
|
55,647
|
|
3,51,963
|
3,83,000
|
|
|
CESS
|
11,688
|
7,724
|
|
81,437
|
78,266
|
|
|
Gross Domestic Revenue
|
1,42,251
|
1,45,052
|
2.0%
|
9,65,138
|
10,40,055
|
7.8%
|
|
A.2. Imports
|
|
IGST
|
44,233
|
50,796
|
|
3,02,524
|
3,43,423
|
|
|
CESS
|
863
|
88
|
|
6,779
|
5,889
|
|
|
Gross Import Revenue
|
45,096
|
50,884
|
12.84%
|
3,09,303
|
3,49,312
|
12.9%
|
|
A.3. Gross GST Revenue (A.1 + A.2)
|
|
CGST
|
33,821
|
36,547
|
|
2,37,373
|
2,58,364
|
|
|
SGST
|
41,864
|
45,134
|
|
2,94,365
|
3,20,425
|
|
|
IGST
|
99,111
|
1,06,443
|
|
6,54,488
|
7,26,423
|
|
|
CESS
|
12,550
|
7,812
|
|
88,216
|
84,154
|
|
|
Total Gross GST Revenue
|
1,87,346
|
1,95,936
|
4.6%
|
12,74,442
|
13,89,367
|
9.0%
|
| |
|
|
|
|
|
|
|
|
మొత్తం జీఎస్టీ రీఫండ్‌లలో 39.6% నెలవారీ వృద్ధి నమోదైంది. రిఫండ్స్-డొమెస్టిక్ 2024 అక్టోబర్‌లో రూ.10,484 కోట్ల నుంచి 2025 అక్టోబర్‌లో రూ.13,260 కోట్లకు పెరిగి 26.5%, రీఫండ్స్-దిగుమతుల్లో రూ.8,808 కోట్ల నుంచి రూ.13,675 కోట్లకు పెరిగి 55.3% వృద్ధి నమోదైంది. 2025 అక్టోబర్‌లో మొత్తం నికర జీఎస్టీ ఆదాయం రూ.1,69,002 కోట్లు లభించింది. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన ఆదాయం రూ.1,68,054 కోట్లతో పోలిస్తే ఇది 0.6%(నెలవారీ వృద్ధి), 7.1%(వార్షిక వృద్ధి) అధికం.
2025-26 ఆర్థిక సంవత్సరంలో బలమైన, స్థిరమైన పనితీరు
భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన పనితీరు దేశీయ వినియోగం, జీఎస్టీ కింద విస్తరిస్తున్న పన్ను వ్యవస్థను ప్రతిబింబిస్తోంది. 2025 అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్ల వివరాలు ఇందుకు నిదర్శనం(2వ పట్టిక చూడండి).
2వ పట్టిక: 2025 అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు
|
Component
|
Amount (₹ crore)
|
|
Central Goods and Services Tax (CGST)
|
36,547
|
|
State Goods and Services Tax (SGST)
|
45,134
|
|
Integrated Goods and Services Tax (IGST)
|
1,06,443
|
|
Cess
|
7,812
|
|
Total Gross GST Collection
|
1,95,936
|
రాష్ట్రాల పనితీరు
2024 అక్టోబర్‌తో పోలిస్తే అనేక పారిశ్రామిక, సేవ ఆధారిత రాష్ట్రాలు గణనీయ వృద్ధిని నమోదు చేయడం ప్రశంసనీయం(3వ పట్టిక చూడండి).
మొత్తం జీఎస్టీ ఆదాయంలో మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, హర్యానా వాటానే 40%. ఇది ప్రధాన వినియోగం, తయారీ కేంద్రాలుగా ఆయా రాష్ట్రాల పాత్రను చాటిచెప్తోంది.
2025 అక్టోబర్‌లో రాష్ట్రాలవారీగా జీఎస్టీ ఆదాయంలో వృద్ధి 3వ పట్టికలో ఉంది(వస్తువుల దిగుమతులపై జీఎస్టీ మినహాయించి). 2025 అక్టోబర్ నెలలో రాష్ట్రాలవారీగా జీఎస్టీ వసూళ్లు, సెటిల్‌మెంట్‌కు ముందు, తర్వాతి జీఎస్టీ ఆదాయం వివరాలు రూ.కోట్లలో 4వ పట్టికలో ఉన్నాయి.
3వ పట్టిక: 2025 అక్టోబర్‌లో జీఎస్టీ ఆదాయంలో రాష్ట్రాలవారీగా వృద్ధి
|
State/UT
|
Oct-24
|
Oct-25
|
Growth (%)
|
|
Jammu and Kashmir
|
608
|
551
|
-9%
|
|
Himachal Pradesh
|
867
|
722
|
-17%
|
|
Punjab
|
2,211
|
2,311
|
4%
|
|
Chandigarh
|
243
|
233
|
-4%
|
|
Uttarakhand
|
1,834
|
1,604
|
-13%
|
|
Haryana
|
10,045
|
10,057
|
0%
|
|
Delhi
|
8,660
|
8,538
|
-1%
|
|
Rajasthan
|
4,469
|
4,330
|
-3%
|
|
Uttar Pradesh
|
9,602
|
9,806
|
2%
|
|
Bihar
|
1,604
|
1,652
|
3%
|
|
Sikkim
|
333
|
308
|
-8%
|
|
Arunachal Pradesh
|
58
|
84
|
44%
|
|
Nagaland
|
45
|
66
|
46%
|
|
Manipur
|
67
|
65
|
-3%
|
|
Mizoram
|
41
|
40
|
-3%
|
|
Tripura
|
105
|
99
|
-6%
|
|
Meghalaya
|
164
|
161
|
-2%
|
|
Assam
|
1,478
|
1,440
|
-3%
|
|
West Bengal
|
5,597
|
5,556
|
-1%
|
|
Jharkhand
|
2,974
|
2,518
|
-15%
|
|
Odisha
|
4,592
|
4,824
|
5%
|
|
Chhattisgarh
|
2,656
|
2,598
|
-2%
|
|
Madhya Pradesh
|
3,649
|
3,449
|
-5%
|
|
Gujarat
|
11,407
|
12,113
|
6%
|
|
Dadra and Nagar Haveli and Daman & Diu
|
369
|
405
|
10%
|
|
Maharashtra
|
31,030
|
32,025
|
3%
|
|
Karnataka
|
13,081
|
14,395
|
10%
|
|
Goa
|
559
|
545
|
-3%
|
|
Lakshadweep
|
1
|
2
|
39%
|
|
Kerala
|
2,896
|
2,833
|
-2%
|
|
Tamil Nadu
|
11,188
|
11,588
|
4%
|
|
Puducherry
|
252
|
192
|
-24%
|
|
Andaman and Nicobar Islands
|
28
|
36
|
30%
|
|
Telangana
|
5,211
|
5,726
|
10%
|
|
Andhra Pradesh
|
3,815
|
3,490
|
-9%
|
|
Ladakh
|
56
|
78
|
39%
|
|
Other Territory
|
191
|
247
|
29%
|
|
Center Jurisdiction
|
266
|
366
|
38%
|
|
Grand Total
|
1,42,251
|
1,45,052
|
2%
|
4వ పట్టిక: ఎస్జీఎస్టీ & ఐజీఎస్టీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 2025 అక్టోబర్ వరకు అందించిన ఎస్‌జీఎస్టీ వాటా(రూ.కోట్లలో)
|
State/UT
|
Pre-Settlement SGST 2024-25
|
Pre-Settlement SGST 2025-26
|
Growth
|
Post-Settlement SGST 2024-25
|
Post-Settlement SGST 2025-26
|
Growth
|
|
Jammu and Kashmir
|
1,765
|
1,770
|
0%
|
5,143
|
4,693
|
-9%
|
|
Himachal Pradesh
|
1,597
|
1,577
|
-1%
|
3,603
|
3,580
|
-1%
|
|
Punjab
|
5,342
|
5,770
|
8%
|
13,551
|
15,494
|
14%
|
|
Chandigarh
|
429
|
438
|
2%
|
1,346
|
1,306
|
-3%
|
|
Uttarakhand
|
3,393
|
3,799
|
12%
|
5,349
|
5,884
|
10%
|
|
Haryana
|
13,472
|
14,962
|
11%
|
22,973
|
28,006
|
22%
|
|
Delhi
|
10,415
|
11,711
|
12%
|
20,092
|
22,929
|
14%
|
|
Rajasthan
|
10,418
|
11,232
|
8%
|
24,541
|
26,387
|
8%
|
|
Uttar Pradesh
|
20,508
|
21,272
|
4%
|
48,733
|
48,024
|
-1%
|
|
Bihar
|
5,153
|
5,998
|
16%
|
16,290
|
17,824
|
9%
|
|
Sikkim
|
217
|
312
|
44%
|
549
|
696
|
27%
|
|
Arunachal Pradesh
|
330
|
456
|
38%
|
1,068
|
1,239
|
16%
|
|
Nagaland
|
165
|
240
|
46%
|
611
|
715
|
17%
|
|
Manipur
|
232
|
229
|
-1%
|
736
|
763
|
4%
|
|
Mizoram
|
170
|
134
|
-21%
|
562
|
543
|
-3%
|
|
Tripura
|
312
|
338
|
9%
|
1,005
|
988
|
-2%
|
|
Meghalaya
|
363
|
400
|
10%
|
1,049
|
1,014
|
-3%
|
|
Assam
|
3,703
|
4,043
|
9%
|
8,985
|
10,878
|
21%
|
|
West Bengal
|
14,128
|
14,857
|
5%
|
26,650
|
27,109
|
2%
|
|
Jharkhand
|
5,075
|
5,553
|
9%
|
8,188
|
8,573
|
5%
|
|
Odisha
|
10,354
|
10,768
|
4%
|
15,035
|
14,310
|
-5%
|
|
Chhattisgarh
|
4,963
|
5,294
|
7%
|
8,593
|
8,393
|
-2%
|
|
Madhya Pradesh
|
7,820
|
8,581
|
10%
|
20,385
|
20,300
|
0%
|
|
Gujarat
|
25,898
|
28,690
|
11%
|
41,439
|
45,574
|
10%
|
|
Dadra and Nagar Haveli and Daman and Diu
|
434
|
448
|
3%
|
726
|
649
|
-10%
|
|
Maharashtra
|
64,324
|
70,775
|
10%
|
96,723
|
1,10,910
|
15%
|
|
Karnataka
|
25,822
|
29,025
|
12%
|
47,538
|
49,656
|
4%
|
|
Goa
|
1,451
|
1,493
|
3%
|
2,479
|
2,525
|
2%
|
|
Lakshadweep
|
4
|
5
|
18%
|
48
|
56
|
14%
|
|
Kerala
|
8,529
|
9,164
|
7%
|
19,046
|
19,395
|
2%
|
|
Tamil Nadu
|
26,359
|
28,401
|
8%
|
44,744
|
45,014
|
1%
|
|
Puducherry
|
316
|
337
|
7%
|
902
|
813
|
-10%
|
|
Andaman and Nicobar Islands
|
123
|
131
|
6%
|
337
|
441
|
31%
|
|
Telangana
|
12,089
|
12,798
|
6%
|
25,306
|
26,334
|
4%
|
|
Andhra Pradesh
|
8,416
|
9,049
|
8%
|
19,171
|
19,696
|
3%
|
|
Ladakh
|
142
|
168
|
18%
|
442
|
447
|
1%
|
|
Other Territory
|
112
|
207
|
85%
|
503
|
895
|
78%
|
|
Grand Total
|
2,94,365
|
3,20,425
|
9%
|
5,55,227
|
5,91,353
|
7%
|
ముగింపు
2025 అక్టోబర్ జీఎస్టీ వసూళ్లు కొనసాగుతున్న ఆర్థిక దృఢత్వాన్ని, పెరిగిన పండుగ వినియోగాన్ని, సమర్థవంతమైన అమలును ప్రతిబింబిస్తున్నాయి. దిగుమతి సంబంధిత జీఎస్టీ వసూళ్లలో ఆరోగ్యకరమైన పెరుగుదల ఉత్సాహవంతమైన వాణిజ్య మనోభావాలను సూచిస్తోంది. దీంతో పాటు దేశీయ జీఎస్టీ వసూళ్లలో స్థిరంగా పెరుగుదల నమోదవుతోంది.
మొత్తంగా స్థిర వినియోగ పునరుద్ధరణ, విస్తృత పన్ను వ్యవస్థ, బలమైన ఆర్థిక ఆరోగ్యం దిశగా ఈ వృద్ధి 2025-26 ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలానికి భారతదేశాన్ని స్థిరంగా ఉంచే దిశను సూచిస్తోంది.
References
PIB Press Release
Click here to see PDF
***
(Factsheet ID: 150461)
Visitor Counter : 3
Provide suggestions / comments