ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ‌శ్రీ‌శ్రీ శివ‌కుమార్ స్వామి జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 01 APR 2020 10:48AM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ , శ్రీ‌శ్రీ‌శ్రీ శివ‌కుమ‌ర స్వామి జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు.

శ్రీ‌శ్రీ‌శ్రీ శివ‌కుమార స్వామికి ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు. స‌మాజానికి ఆయ‌న చేసిన సేవ‌లు  ప్రేర‌ణ గా నిలుస్తాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.లుస్తాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.


(Release ID: 1609806)