ప్రధాన మంత్రి కార్యాలయం

జ‌పాన్ ప్ర‌ధాని గా నియ‌మితులైన శ్రీ యోశిహిదే సుగా కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 16 SEP 2020 11:37AM by PIB Hyderabad

జ‌పాన్ ప్ర‌ధాని గా నియ‌మితులైన శ్రీ యోశిహిదె సుగా ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

‘‘జ‌పాన్ ప్ర‌ధాని గా శ్రీ యోశిహిదె సుగా నియ‌మితులైన సంద‌ర్భం లో ఆయ‌న‌కు ఇవే నా హృద‌యపూర్వ‌క అభినంద‌న‌లు.  మీతో పాటు కలిసి పనిచేస్తూ మ‌న ప్రత్యేక వ్యూహాత్మ‌క ప్ర‌పంచ భాగ‌స్వామ్యాన్ని నూత‌న శిఖ‌రాల కు చేర్చ‌ాలని నేను ఎదురుచూస్తున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.


***


(Release ID: 1654911)