మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మహిళల కోసం ఎస్‌వోఎస్ రక్షణ యాప్
Posted On:
18 SEP 2020 5:23PM by PIB Hyderabad
ఆపదలో ఉన్న మహిళలకు సాయం చేసేందుకు 112 నంబర్‌తో 'అత్యవసర ప్రతిస్పందన సహాయ వ్యవస్థ' (ఈఆర్‌ఎస్‌ఎస్)ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏ స్మార్ట్ ఫోన్‌లోనైనా 112 ఇండియా మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఈఆర్‌ఎస్‌ఎస్ సేవలను పొందవచ్చు.
భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం.., పోలీస్, ప్రజా పరిపాలన రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలు. మహిళల రక్షణ సహా శాంతిభద్రతల పరిరక్షణ, పౌరుల ప్రాణాలు, ఆస్తులకు భద్రత కల్పించడం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాథమిక విధి. మహిళలపై జరుగుతున్న హింసను అడ్డుకునేలా, పురుష సిబ్బంది సహా పోలీసులకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు శిక్షణ ఇస్తున్నాయి. మహిళల భద్రతకు సంబంధించిన అంశాల నిర్వహణ సహా పోలీసులకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా శిక్షణ ఇస్తోంది.
నిర్భయ నిధి సాయంతో, బాధిత మహిళల కోసం 684 సహాయ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రాల వారీగా ఈ కేంద్రాల వివరాలు అనుబంధం-1లో ఉన్నాయి.
కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని లోక్‌సభకు సమర్పించారు.
***
ANNEXURE-I
State-wise details of functional One Stop Centres
Sl. No.
|
State/ UTs
|
Number of Operational OSCs
|
|
1.
|
Andaman & Nicobar Islands (UT)
|
3
|
|
2.
|
Andhra Pradesh
|
13
|
|
3.
|
Arunachal Pradesh
|
24
|
|
4.
|
Assam
|
31
|
|
5.
|
Bihar
|
38
|
|
6.
|
Chandigarh (UT)
|
1
|
|
7.
|
Chhattisgarh
|
27
|
|
8.
|
Dadra & Nagar Haveli and
Daman & Diu (UT)
|
3
|
|
|
9.
|
Goa
|
2
|
|
10.
|
Gujarat
|
33
|
|
11.
|
Haryana
|
22
|
|
12.
|
Himachal Pradesh
|
12
|
|
13.
|
Jammu & Kashmir (UT)
|
7
|
|
14.
|
Jharkhand
|
24
|
|
15.
|
Karnataka
|
30
|
|
16.
|
Kerala
|
14
|
|
17.
|
Ladakh (UT)
|
1
|
|
18.
|
Lakshadweep (UT)
|
0
|
|
19.
|
Madhya Pradesh
|
51
|
|
20.
|
Maharashtra
|
37
|
|
21.
|
Manipur
|
16
|
|
22.
|
Meghalaya
|
11
|
|
23.
|
Mizoram
|
8
|
|
24.
|
Nagaland
|
11
|
|
25.
|
NCT of Delhi (UT)
|
11
|
|
26.
|
Odisha
|
30
|
|
27.
|
Puducherry (UT)
|
4
|
|
28.
|
Punjab
|
22
|
|
29.
|
Rajasthan
|
33
|
|
30.
|
Sikkim
|
4
|
|
31.
|
Tamil Nadu
|
32
|
|
32.
|
Telangana
|
33
|
|
33.
|
Tripura
|
8
|
|
34.
|
Uttar Pradesh
|
75
|
|
35.
|
Uttarakhand
|
13
|
|
36.
|
West Bengal
|
0
|
|
Total
|
684
|
|
*****
(Release ID: 1656521)
Visitor Counter : 171