ప్రధాన మంత్రి కార్యాలయం
మిలాద్-ఉన్-నబి సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
Posted On:
30 OCT 2020 11:18AM by PIB Hyderabad
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. "ఈ శుభదినాన అంతటా కరుణ మరియు సోదరభావం మరింత విస్తరించాలని ఆశిస్తున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా ఉండాలన్నది నా ఆకాంక్ష. ఈద్ ముబారక్! " అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అన్నారు.
****
(Release ID: 1668806)
Visitor Counter : 168
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam