ప్రధాన మంత్రి కార్యాలయం
'గోవా విముక్తి దినోత్సవం' సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
19 DEC 2020 9:02AM by PIB Hyderabad
'గోవా విముక్తి దినోత్సవం' సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
"ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా, గోవా సోదరసోదరీమణులకు అభినందనలు. గోవా స్వేచ్ఛ కోసం పోరాడినవారి ధైర్యాన్ని సగర్వంగా గుర్తు చేసుకుందాం. భవిష్యత్తులోనూ గోవా ప్రగతి కొనసాగాలని భగవంతుడిని వేడుకుంటున్నా"
****
(रिलीज़ आईडी: 1681907)
आगंतुक पटल : 358
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam