ప్రధాన మంత్రి కార్యాలయం

జ్యేష్ఠ అష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన - ప్రధానమంత్రి


Posted On: 18 JUN 2021 6:40PM by PIB Hyderabad

జ్యేష్ఠ అష్టమి శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, దేశ ప్రజలందరికీ, ప్రత్యేకంగా కాశ్మీర్ పండితుల సమాజానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశం విడుదల చేస్తూ, "జ్యేష్ఠ అష్టమి శుభ సందర్భంగా అందరికీ, ముఖ్యంగా కాశ్మీరీ పండిట్ సమాజానికి శుభాకాంక్షలు. మాతా ఖీర్ భవానీ కి మేము నమస్కరిస్తూ, ప్రతి ఒక్కరి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాము." అని పేర్కొన్నారు.

 

 

 

*****

 


(Release ID: 1728394)