ప్రధాన మంత్రి కార్యాలయం
గోవా లో టీకామందు ఒకటో డోసు ను 100 శాతం పూర్తి చేసినందుకు గాను గోవా ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
10 SEP 2021 8:48PM by PIB Hyderabad
కోవిడ్ -19 టీకామందు తాలూకు ఒకటో డోసు ను గోవా లో అర్హత కలిగిన జనాభా కు 100 శాతం ఇప్పించినందుకు గోవా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ట్విటర్ లో తెలియజేసిన సమాచారాన్ని ప్రధాన మంత్రి వెల్లడి చేస్తూ, ‘‘శభాశ్ గోవా! ఒక గొప్ప ప్రయత్నం; సామూహిక భావన కు తోడు మన వైద్యుల, నూతన ఆవిష్కర్త ల కౌశలం తో ఈ కార్యక్రమం రూపుదాల్చింది’’ అని పేర్కొన్నారు.
******
(रिलीज़ आईडी: 1754374)
आगंतुक पटल : 223
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam