ప్రధాన మంత్రి కార్యాలయం
మన యువత లో నూతన ఆవిష్కరణ ల తాలూకు స్ఫూర్తి ని పాదుగొల్పడం లో అటల్ టింకరింగ్ లేబ్స్ ప్రధానమైన పాత్ర ను పోషిస్తున్నాయి: ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
10 JUL 2023 9:32PM by PIB Hyderabad
మన యువతీ యువకుల లో నూతన ఆవిష్కరణల సంబంధి స్ఫూర్తి ని పాదుగొల్పడం లో అటల్ టింకరింగ్ లేబ్స్ ఒక ప్రధానమైనటువంటి పాత్ర ను పోషిస్తున్నాయి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
నవ పారిశ్రామికత్వం, నైపుణ్యాభివృద్ధి, ఇలెక్ట్రానిక్స్ మరియు సాంకేతిక విజ్ఞానం శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ కురియచ్చిరా లో నెలకొన్న తన ఒకటో పాఠశాల సెయింట్ పాల్ లో అటల్ టింకరింగ్ లేబ్ ను ఏర్పాటు చేసిన విషయమై ఒక ట్వీట్ లో తెలియజేయగా ప్రధాన మంత్రి ఆ ట్వీట్ కు సమాధానాన్ని ఇస్తూ ఈ కింది విధం గా మరొక ట్వీట్ ను చేశారు:
“തീർച്ചയായും ഇത് നിങ്ങൾക്ക് ഒരു പ്രത്യേക നിമിഷമായിരിക്കണം!
നമ്മുടെ യുവാക്കൾക്കിടയിൽ നവീനാശയ മനോഭാവം വളർത്തുന്നതിൽ അടൽ ടിങ്കറിംഗ് ലാബുകൾ ഒരു പ്രധാന പങ്ക് വഹിക്കുന്നു.”
***
DS/TS
(रिलीज़ आईडी: 1938616)
आगंतुक पटल : 212
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam