ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ వోటర్ ల దినం సందర్భం లో అభినందనల ను తెలిపినప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 25 JAN 2024 9:44AM by PIB Hyderabad

జాతీయ వోటర్ ల దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘జాతీయ వోటర్ ల దినం సందర్భం లో ఇవే అభినందన లు. మన హుషారైన ప్రజాస్వామ్యాన్ని ఒక ఉత్సవం వలె జరుపుకొనేటటువంటి ఒక సందర్భం ఈ రోజు న వచ్చింది; దీని తో పాటు గా ప్రజలు ఒకవేళ వారు ఇప్పటికే వోటర్ లుగా నమోదు కాకపోయి ఉంటే గనుక వారిని వోటర్ లుగా నమోదు చేసుకోవలసింది గా ప్రోత్సహించేటటువంటి రోజు కూడా ను.

ఉదయం పూట 11 గంటల వేళ లో, ‘నవ్ మత్‌దాతా సమ్మేళన్’ ను ఉద్దేశించి నేను ప్రసంగించనున్నాను, ఈ కార్యక్రమం భారతదేశం నలుమూల ల నుండి ఒకటో సారి వోటర్ లు కాబోయే వారి ని అందరి ని ఒక చోటు కు తీసుకు రానుంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST


(రిలీజ్ ఐడి: 1999463) సందర్శకుల సూచీ సంఖ్య : : 217