ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 12 AUG 2024 11:21AM by PIB Hyderabad

రైతుల సంక్షేమం దిశలో కృషి చేయడానికి తమ  ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం అన్నారు.
రైతులతో సమావేశం కావడం తనకు ఒక మరపురాని అనుభవం అంటూ శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు.

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో పొందుపరచిన ఒక సందేశంలో:

‘‘రైతుల సంక్షేమం కోసం కృషి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ దిశలోనే అన్నదాతలతో నేను సమావేశమైనప్పటి అనుభవం స్మరణీయమైందిగా నిలి చిపోయింది’’ అని పేర్కొన్నారు.

 

 

***

MJPS/SR/RT


(रिलीज़ आईडी: 2044468) आगंतुक पटल : 110
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam