ప్రధాన మంత్రి కార్యాలయం
మెరుగైన అనుసంధానం, అధిక వనరులతో కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ కు ఎంతో మేలు… ఓ వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
01 JUL 2025 12:27PM by PIB Hyderabad
మెరుగైన అనుసంధాన సౌకర్యాన్నీ, అధిక వనరులనూ అందుబాటులోకి తీసుకురావడంతో కేంద్ర పాలిత ప్రాంతమైన లద్ధాఖ్ ప్రజలకు ఎలా మేలు కలుగుతున్నదీ వివరించిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పొందుపరిచిన వ్యాసానికి ప్రధానమంత్రి కార్యాలయం స్పందిస్తూ:
‘‘ మెరుగైన అనుసంధాన సౌకర్యాన్నీ, అధిక వనరులనూ లద్దాఖ్‌కు అందుబాటులోకి తీసుకురావడంతో ఈ కేంద్ర పాలిత ప్రాంత ప్రజలకు ఎంతటి ప్రయోజనాలు కలుగుతున్నదీ కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ వివరించారు’’ అని పేర్కొంది.
***
(Release ID: 2141113)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam