ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకున్న డిజిటల్ ఇండియా... ఓ వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 01 JUL 2025 11:04AM by PIB Hyderabad

డిజిటల్ ఇండియా’ విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాను రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారుభారత వృద్ధి ప్రస్థానంపై ఈ కార్యక్రమం కలిగించిన సానుకూల ప్రభావాన్ని ఆయన తన వ్యాసంలో వివరించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘డిజిటల్ ఇండియాకు పది సంవత్సరాలు పూర్తి కావడాన్ని మనం ఒక ఉత్సవంగా నిర్వహించుకొంటున్న వేళ... నా అభిప్రాయాలను ‘లింక్డ్‌ఇన్’ వేదికగా పంచుకున్నాను.. భారతదేశ వృద్ధి ప్రస్థానంపై ఈ కార్యక్రమం ఎంతటి సానుకూల ప్రభావాన్ని ప్రసరించిందీ వివరించాను’’ అని పేర్కొన్నారు.

#10YearsOfDigitalIndia

 

 


(Release ID: 2141115)