రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

పృథ్వి- II, అగ్ని-I బాలిస్టిక్ క్షిపణుల పరీక్ష విజయవంతం

Posted On: 17 JUL 2025 9:09PM by PIB Hyderabad

ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నంచి పృథ్వీ-II, అగ్ని-I స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను జూలై 17న విజయవంతంగా పరీక్షించారు. అన్ని నిర్వహణ, సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రయోగాలను నిర్వహించారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరిగాయి. 

 

(Release ID: 2145862)